(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శల్యపర్వము (Shalyaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
9.63. అధ్యాయః 063
Mahabharata - Shalya Parva - Chapter Topics
పాంచాలాదిషు స్వస్వశిబిరాణ్యుపగతేషు పాండవైర్దుర్యోధనశిబిరమేత్య స్వస్వరథేభ్యోఽవతరణం॥ 1 ॥
కృష్ణే రథాత్ప్రథమం పార్థమవతార్థ పశ్చాత్స్వయమప్యవతీర్ణే అగ్నినా తద్గ్రథస్య భస్మీకరణం॥ 2 ॥
కృష్ణేనార్జునంప్రతి రథదాహస్య కారణకథనం॥ 3 ॥
కృష్ణచోదనయా పాండవైరోఘవతీతీరే రాత్రౌ నివసనం॥ 4 ॥
కృష్ణేన యుధిష్ఠిరచోదనయా గాంధార్యాశ్వాసనాయ హాస్తినపురాగమనం॥ 5 ॥
Mahabharata - Shalya Parva - Chapter Text

సంజయ ఉవాచ। 9-63-0x(5249)(63719)
తతస్తే ప్రయయుః సర్వే నివాసాయ మహీక్షితః।
శంఖాన్ప్రధ్మాపయంతో వై హృష్టాః పరిఘబాహవః॥ 9-63-1(63720)
పాండవాన్గచ్ఛతశ్చాపి శిబిరం నో విశాంపతే।
మహేష్వాసోఽన్వగాత్పశ్చాద్యుయుత్సుః సాత్యకిస్తథా॥ 9-63-2(63721)
ధృష్టద్యుంనః శిఖండీ చ ద్రౌపదేయాశ్చ సర్వశః।
సర్వే చాన్యే మహేష్వాసా యయుః స్వశిబిరాణ్యుత॥ 9-63-3(63722)
తతస్తే ప్రావిశన్పార్థా హతత్విట్కం హతేశ్వరం।
దుర్యోధనస్య శిబిరం రంగవన్నిఃసృతే జనే॥ 9-63-4(63723)
గతోత్సవం పురమివ హృతనాగమివ హదం।
స్త్రీవర్షవరభూయిష్ఠం వృద్ధామాత్యైరధిష్ఠితం॥ 9-63-5(63724)
తత్రైతాన్పర్యుపాతిష్ఠందుర్యోధన పురఃసరాః।
కృతాంజలిపుటా రాజన్కాషాయమలినాంబరాః॥ 9-63-6(63725)
శిబిరం సమనుప్రాప్య కురురాజస్య పాండవాః।
అవతేరుర్మహారాజ రథేభ్యో రథసత్తమాః॥ 9-63-7(63726)
తతో గాండీవధన్వానమభ్యభాషత కేశవః।
స్థితః ప్రియహితే నిత్యమతీవ భరతర్షభ॥ 9-63-8(63727)
అవరోపయ గాండీవమక్షయౌ చ మహేషుధీ।
అథాహమవరోక్ష్యామి పశ్చాద్భరతసత్తమ।
స్వయం చైవావరోహ త్వమేతచ్ఛ్రేయస్తవానఘ॥ 9-63-9(63728)
తచ్చాకరోత్తథా వీరః పాండుపుత్రో ధనంజయః॥ 9-63-10(63729)
అథ పశ్చాత్తతః కృష్ణో రశ్మీనుత్సృజ్య వాజినాం।
అవారోహత మేధావీ రథాద్గాండీవధన్వనః॥ 9-63-11(63730)
అథావతీర్ణే భూతానామీశ్వరే సుమహాత్మని।
కపిరప్యాశ్వపాక్రామత్సహదేవైర్ధ్వజాలయైః॥ 9-63-12(63731)
స దగ్ధో ద్రోణకర్ణాభ్యాం దివ్యైరస్త్రైర్మహారథః।
అథ దీప్తోఽగ్నినా హ్యాశు ప్రజజ్వాల మహీపతే॥ 9-63-13(63732)
సోపాసంగః సరశ్మిశ్చ సాశ్వః సయుగబంధనః।
భస్మీభూతోఽపతద్భూమౌ రథో గాండీవధన్వనః॥ 9-63-14(63733)
తం తథా భస్మభూతం తు దృష్ట్వా పాండుసుతాః ప్రభో।
అభవన్విస్మితా రాజన్నర్జునశ్చేదమబ్రవీత్॥ 9-63-15(63734)
కృతాంజలిః సప్రణయం ప్రణిపత్యాభివాద్య హ।
గోవంద కస్మాద్భగవన్రథో దగ్ధోఽయమగ్నినా॥ 9-63-16(63735)
కిమేతన్మహదాశ్చర్యమభవద్యదునందన।
తన్మే బ్రూహి మహాబాహో శ్రోతవ్యం యది మన్యసే॥ 9-63-17(63736)
వాసుదేవ ఉవాచ। 9-63-18x(5250)
ద్రోణకర్ణాస్త్రనిర్దగ్ధః పూర్వమేవాయమర్జున।
మదాస్థితత్వాత్సమరే న విశీర్ణః పరంతప॥ 9-63-18(63737)
ఇదానీం తు విశీర్ణోఽయం దగ్ధో బ్రహ్మాస్త్రతేజసా।
మయా విముక్తః కౌంతేయ త్వయ్యద్య కృతకర్మణి॥ 9-63-19(63738)
సంజయ ఉవాచ। 9-63-20x(5251)
ఈషదుత్స్మయమానస్తు భగవాన్కేశవోఽరిహా।
పరిష్వజ్య చ రాజానం యుధిష్ఠిరమభాషత॥ 9-63-20(63739)
దిష్ట్యా జయసి కౌంతేయ దిష్ట్యా తే శత్రవో జితాః।
దిష్ట్యా గాండీవధన్వా చ భీమసేనశ్చ పాండవః॥ 9-63-21(63740)
త్వం చాపి కుశలీ రాజన్మాద్రీపుత్రౌ చ పాండవౌ।
ముక్తా వీరక్షయాదిస్మాత్సంగ్రామాన్నిహతద్విషః।
క్షిప్రముత్తరకాలాని కురు కార్యాణి భారత॥ 9-63-22(63741)
ఉపయాతముపప్లావ్యం సహ గాండీవధన్వనా।
ఆనీయ మధుపర్కం మాం యత్పురా త్వమవోచథాః॥ 9-63-23(63742)
ఏష భ్రాతా సఖా చైవ తవ కృష్ణ ధనంజయః।
రక్షితవ్యో మహాబాహో సర్వాస్వాపత్స్వితి ప్రభో॥ 9-63-24(63743)
తవ చైవ బ్రువాణస్య తథేత్యేవాహమబ్రువం॥ 9-63-25(63744)
స సవ్యసాచీ గుప్తస్తే విజయీ చ జనేశ్వర। 9-63-26(63745)
భ్రాతృభిః సహ రాజేంద్ర శూరః సత్యపరాక్రమః।
ముక్తో వీరక్షయాదస్మాత్సంగ్రామాద్రోమహర్షణాత్॥ 9-63-26(63746)
ఏవముక్తస్తు కృష్ణేన ధర్మరాజో యుధిష్ఠిరః।
హృష్టరోమా మహారాజ ప్రత్యువాచ జనార్దనం॥ 9-63-27(63747)
యుధిష్ఠిర ఉవాచ। 9-63-28x(5252)
ప్రముక్తం ద్రోణకర్ణాభ్యాం బ్రహ్మాస్త్రమరిమర్దన।
కస్త్వదన్యః సహేత్సాక్షాదపి వజ్రీ పురందరః॥ 9-63-28(63748)
భవతస్తు ప్రసాదేన సంగ్రామే బహవో హతాః।
మహారణగతః పార్థో యచ్చ నాసీత్పరాఙ్ముఖః॥ 9-63-29(63749)
తథా తవ మహాబాహో పర్యాయైర్బహుభిర్మయా।
కర్మణఆమనుసంధానాత్తేజస్వీ జగతి శ్రుతా॥ 9-63-30(63750)
ఉపప్లావ్యే మహర్షిర్మే కృష్ణద్వైపాయనోఽబ్రవీత్।
యతో ధర్మస్తతః కృష్ణో యతః కృష్ణస్తతో జయః॥ 9-63-31(63751)
`ఏవముక్తస్తతః కృష్ణః ప్రత్యువాచ యుధిష్ఠిరం।
న తుల్యాశ్చార్జునస్యేహ బలేన కురునందన॥ 9-63-32(63752)
స ఏష సర్వాణ్యస్త్రాణి దివ్యాని ప్రాప్య శంకరాత్।
సత్సమో వా విశిష్టో వా రణే త్వమితి పాండవః।
అనుజ్ఞాతః పాండుసుతః పునః ప్రత్యాగమన్మహీం॥ 9-63-33(63753)
భూతం భవ్యం భవిష్యచ్చ అనుజ్ఞాతస్త్వయా విభో।
నిమేషార్ధాన్నరవ్యాఘ్రో నయేదితి మతిర్మమ॥ 9-63-34(63754)
ద్రోణం భీష్మం కృపం కర్ణం ద్రోణపుత్రం జయద్రథం।
నిహంతుం శక్నుయాత్క్రుద్ధో నిమేషార్ధాద్ధనంజయః॥ 9-63-35(63755)
సదేవాసురగంధర్వాన్సయక్షోరగరాక్షసాన్।
త్రీన్వా లోకాన్విజేతుం స శక్తః కిమిహ మానుషాన్॥ 9-63-36(63756)
విధినా విహితం చాసౌ మయా సంచోదితోఽపి సన్।
న చకార మతిం హంతుం తతస్తే బలవత్తరాః॥ 9-63-37(63757)
అత్ర గీతా మయా సుష్ఠు గిరః సత్యా మహీపతే।
దర్సితం మయి సర్వం చ తేనాసౌ జితవాన్రిపూన్॥ 9-63-38(63758)
అర్జునోఽపి మహాబాహుర్మయా తుల్యో మహీపతే।
స మహేశ్వరలబ్ధాస్త్రః కిం న కుర్యాద్విభుః ప్రభో॥' 9-63-39(63759)
ఇత్యేవముక్తే తే వీరాః శిబిరం తవ భారత।
ప్రవిశ్య ప్రత్యపద్యంత కోశరత్నర్ధిసంచయాన్॥ 9-63-40(63760)
రజతం జాతరూపం చ మణీనథ చ మౌక్తికాన్।
భూషణాన్యథ ముఖ్యాని కంబలాన్యజినాని చ॥ 9-63-41(63761)
`గజానశ్వాన్రథాంశ్చైవ మహాంతి శయనాని చ'।
దాసీదాసమసంఖ్యేయం రాజ్యోపకరణాని చ॥ 9-63-42(63762)
తే ప్రాప్య ధనమక్షయ్యం త్వదీయం భరతర్షభ।
ఉదక్రోశన్మహాభాగా నరేంద్ర విజితారయః॥ 9-63-43(63763)
తే తు వీరాః సమాశ్వస్య వాహనాన్యవముచ్య చ।
అతిష్ఠంత ముహుః సర్వే పాండవా విగతజ్వరాః॥ 9-63-44(63764)
అథాబ్రవీన్మహారాజ వాసుదేవో మహాయశాః।
అస్మాభిర్మంగలార్థాయ వస్తవ్యం శిబిరాద్బహిః॥ 9-63-45(63765)
తథేత్యుక్త్వా హి తే సర్వే పాండవాః సాత్యకిస్తథా।
వాసుదేవేన సహితా మంగలార్థం బహిర్యయుః॥ 9-63-46(63766)
తే సమాసాద్య సరితం పుణ్యామోఘవతీం నృప।
న్యవసన్నథ తాం రాత్రిం పాండవా హతశత్రవః॥ 9-63-47(63767)
యుధిష్ఠిరస్తతో రాజా ప్రాప్తకాలమచింతయన్॥ 9-63-48(63768)
తత్ర తే గమనం మాప్తం రోచతే తవ మాధవ।
గాంధార్యాః క్రోధదీప్తాయాః ప్రశమార్థమరిందమ॥ 9-63-49(63769)
హేతుకారణయుక్తైశ్చ వాక్యైః కాలసమీరితైః।
క్షిప్రమేవ మహాభాగ గాంధారీం ప్రశమిష్యసి।
పితామహశ్చ భగవాన్వ్యాసస్తత్ర భవిష్యతి॥ 9-63-50(63770)
తతః సంప్రేషయామాసుర్యాదవం నాగసాహ్వయం॥ 9-63-51(63771)
స చ ప్రాయాజ్జవేనాశు వాసుదేవః ప్రతాపవాన్।
దారుకం రథమారోప్య యేన రాజాఽంబికాసుతః॥ 9-63-52(63772)
తమూచుః సంప్రయాస్యంతం శైబ్యసుగ్రీవవాహనం।
ప్రత్యాశ్వాసయ గాంధారీం హతపుత్రాం యశస్వినీం॥ 9-63-53(63773)
స ప్రాయాత్పాండవైరుక్తస్తత్పురం సాత్వతాం వరః।
ఆససాద తతః క్షిప్రం గాంధారీం నిహతాత్మజాం॥ ॥ 9-63-54(63774)

ఇతి శ్రీమన్మహాభారతే శల్యపర్వణి గదాయుద్ధపర్వణి త్రిషష్టితమోఽధ్యాయః॥ 63 ॥

Mahabharata - Shalya Parva - Chapter Footnotes
9-63-5 వర్షవరః షంఢః॥
9-63-6 దుర్యోధనస్య పురసరాః దుర్యోధనపురః సరాః॥
9-63-30 తేజస్వీతి గతిః శ్రుతా ఇతి ఛ.పాఠః।
తథైవ చ మహాబాహో మనుసంతానం తేజసశ్చ గతీః శుభాః ఇతి ఝ.పాఠః॥
9-63-63 త్రిషష్టితమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.